రోడ్డు పక్కన కనిపించే ఘనేరి (గంభారి) మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పైల్స్, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి సమస్యల్లో ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతున్నా, వైద్యుల సలహాతోనే వాడాలి.
Source link
Medicinal Plant: రోడ్ల పక్కన కనిపించే ఈ పిచ్చిమొక్కను అస్సలు వదలకండి.. పైల్స్, కీళ్ల నొప్పులను తరిమికొట్టే పవర్‌ఫుల్ ప్లాంట్! ఇలా వాడండి
