‘దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ అనే సామేతను భాగ్యశ్రీ బోర్సే గట్టిగా ఫాలో అవుతుంది. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. రవన్న హీరోగా చేసి చేతులు కాల్చుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ.
Source link
Bhagyashri Borse: 'లెనిన్' హిట్టుతో భాగ్య శ్రీ బోర్సే రెమ్యూనరేషన్ పీక్స్‌కి .. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?
