థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. భాషలో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నాం. వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్తగా థ్రిల్లర్ సినిమా ఏది వచ్చిందా అని తెగ సెర్చ్ చేస్తుంటాం.
Source link
Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తోపు థ్రిల్లర్ సినిమా.. IMDbలో ఏకంగా 7.7 రేటింగ్.. అస్సలు మిస్సవ్వకండి మామ..!
