ఇండస్ట్రీలో ఏది జరిగినా అది సంచలనమే. క్షణాల్లో దేశం మొత్తం ఆ వార్తలు చుట్టేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక ఇష్యూనే తెగ వైరల్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన ఒక స్టార్ హీరో కొడుకు ఏకంగా కోటి రూపాయిలు తీసుకుని మోసం చేశాడన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Source link
Tollywood: కోటి రూపాయలు తీసుకుని మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు?.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న ఇష్యూ..!
