Last Updated:
10 Sexy Scenes Of Yash With Kiara Advani, Tara Sutaria From Toxic-ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సినిమా ‘టాక్సిక్’. యష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి, కియారా అద్వానీ, తారా సుతారియాలతో సహా తన హీరోయిన్లతో యష్ యొక్క బోల్డ్ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదలకు ముందే ఇప్పటివరకు వచ్చిన వీడియోస్ లో టాప్ 10 బోల్డ్ సన్నివేశాలపై ఓ లుక్కేద్దామా..
