ప్రభన్యూస్

Tollywood Actress: 200లకు పైగా సినిమాల్లో నటించిన ఈ బామ్మ గుర్తుందా?.. ఈమె ఇద్దరు కూతుళ్లు తెలుగులో క్రేజీ హీరోయిన్లు అని మీకు తెలుసా? |


Actress Sumitra, Senior Actress Sumitra, Sumitra News, Actress Sumitra, Actress Sumitra Latest News, Actress Sumitra Daughters, సుమిత్ర, నటి సుమిత్ర, సీనియర్ హీరోయిన్ సుమిత్ర, సుమిత్ర కూతుళ్లు, ఊమా శంకరి, Uma Shankari, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్, Actress Sumitra, Senior Actress Sumitra, Sumitra News, Actress Sumitra, Actress Sumitra Latest News, Actress Sumitra Daughters, సుమిత్ర, నటి సుమిత్ర, సీనియర్ హీరోయిన్ సుమిత్ర, సుమిత్ర కూతుళ్లు, ఊమా శంకరి, Uma Shankari, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్,

ఏఎన్‌ఆర్, కృష్ణ లాంటి అప్పటి హీరోలతో పాటు వెంకీమామ, చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు రవితేజ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ వంటి హీరోలతో కూడా పలు సినిమాలు చేసింది. మరీ ముఖంగా 90స్ కిడ్స్‌కు ఈమెను చూస్తే గుర్తొచ్చేది ‘జై చిరంజీవి’ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా నటించింది. ఇక ‘సంతోషం’ సినిమాలో నాగార్జున అత్తగా, విశ్వనాథ్ గారి భార్యగా నటించింది. ‘పూలరంగడు’ సినిమాలో హీరోయిన్ అమ్మమ్మ పాత్రలో నటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:40 pm Digital Edition : Prabhanews
Tollywood Actress: 200లకు పైగా సినిమాల్లో నటించిన ఈ బామ్మ గుర్తుందా?.. ఈమె ఇద్దరు కూతుళ్లు తెలుగులో క్రేజీ హీరోయిన్లు అని మీకు తెలుసా? |

ఏఎన్‌ఆర్, కృష్ణ లాంటి అప్పటి హీరోలతో పాటు వెంకీమామ, చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు రవితేజ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ వంటి హీరోలతో కూడా పలు సినిమాలు చేసింది. మరీ ముఖంగా 90స్ కిడ్స్‌కు ఈమెను చూస్తే గుర్తొచ్చేది 'జై చిరంజీవి' సినిమా. ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా నటించింది. ఇక 'సంతోషం' సినిమాలో నాగార్జున అత్తగా, విశ్వనాథ్ గారి భార్యగా నటించింది. 'పూలరంగడు' సినిమాలో హీరోయిన్ అమ్మమ్మ పాత్రలో నటించింది.

Source link