కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం నాని కెరీర్‌ను స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్లిన మైలురాయిగా నిలిచింది.
Source link
Box Office: కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే రూ. 50 కోట్ల కలెక్షన్ల వర్షం.. నాని కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటే ఇదే..
