సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ వారసత్వం సినీ ఎంట్రీపై సినీ వర్గాల్లో డీప్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ బాలయ్య కూతురు తేజస్విని సినీ ఎంట్రీ అంటూ మరో చర్చ తెరపైకి వచ్చింది.
Source link
Nandamuri Balakrishna: మొన్నేమో సారంగదారియా స్టెప్పులు, ఇప్పుడు ఏకంగా వెండితెరపైకి.. బాలయ్య చిన్న కూతురు అసలు ప్లాన్ ఇదేనా?
