ప్రభన్యూస్

Sai Pallavi: తప్పుగా మాట్లాడితే క్షమించండి.. స్టేజ్‌పై సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్..

రామాయణంలో సీతాదేవి పాత్రను పోషించడం తన జీవితంలో దక్కిన గొప్ప బాధ్యత అని సాయి పల్లవి భావోద్వేగంగా వెల్లడించారు. దేవతా స్వరూపమైన ఆ పాత్రకు న్యాయం చేయడానికి చిత్రబృందం ఎంతో శ్రమించిందని ఆమె పేర్కొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 3:59 am Digital Edition : Prabhanews