Hyderabad: మనిషి అలవాట్లు, ఆచార వ్యవహారాలే కాదు చివరకు జీవితం కూడా చాలా విలాసవంతంగా, దర్జాగా మారిపోయింది. ఒకప్పుడు స్థిర,చరాస్తులు ఉన్న వాళ్లు మాత్రమే భారీ భవనాలు, అత్యంత ఖరీదైన ఇళ్లను నిర్మించుకొని వాళ్ల దర్పం ప్రదర్శించే వారు. కాని కాలచక్రంలో కలిగిన మార్పు వల్ల మధ్య తరగతి ప్రజల కోరికలు కూడా గుర్రాల్లా పరిగెడుతున్నాయి. గాల్లో పేక మేడలు కట్టేలా ఇళ్లు ఇంద్రభవనాల్ని తలపిస్తున్నాయి.

