మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్నతో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Source link
Mahesh Babu: మహేష్ బాబుతో రొమాంటిక్ సాంగ్ చేసి.. ఆపై తల్లిగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
