Dearness Allowance July 2026: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీఏ కేవలం నెల జీతాన్ని పెంచే భత్యం మాత్రమే కాదు.. ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్, గ్రాట్యుటీ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో డీఏ అంటే ఏమిటి, అది ఎలా లెక్కిస్తారు, జూలైలో ఎంత పెరగొచ్చు, 8వ వేతన సంఘంతో దాని సంబంధం ఏమిటి వంటి కీలక వివరాలను తెలుసుకుందాం.
Source link
DA Hike: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఒక్కసారిగా పెరగనున్న జీతాలు.. ఒక్కొక్కరికి పండగే!
