SBI Funds Management IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన SBI ఫండ్స్ మేనేజ్మెంట్ IPO లిస్టింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే షేర్ల కేటాయింపు పూర్తికాగా, జూలై 21న జరగనున్న లిస్టింగ్‌పై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) పెరగడంతో లిస్టింగ్ గెయిన్స్‌పై అంచనాలు మరింత బలపడుతున్నాయి.
Source link
SBI ఫండ్స్ IPO ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. GMP పెరుగుదలతో భారీ లిస్టింగ్ ఆశలు
