‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం రూపొందించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలన్ – ది బాయ్’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
Source link
OTT Release: మైండ్ బ్లోయింగ్ ఎమోషనల్ థ్రిల్లర్.. థియేటర్స్లో సంచలనం సృష్టించి ఇప్పుడు ఓటీటీ లోకి, అస్సలు మిస్ కాకండి
