This Week OTT Releases: 1,2 కాదు ఏకంగా 18 సినిమాలు.. ఈ వారం ఓటీటీలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ | తెలుగు సినిమా వార్తలు


నెట్‌ఫ్లిక్స్‌లో అర్జున్ దాస్ ‘కాన్ సిటీ’..

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (OG), కార్తీ ‘ఖైదీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అర్జున్ దాస్. తనదైన బేస్ వాయిస్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ అండర్ వరల్డ్ చిత్రం ‘కాన్ సిటీ’. హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నా బెన్ కథానాయిక. యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

సోనీ లివ్‌లో టొవినో థామస్ ‘పల్లిచట్టంబి’..

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పాన్ ఇండియా స్టార్ హీరో టొవినో థామస్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. సుమారు మూడు నెలల తర్వాత జూలై 24 నుంచి సోని లివ్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ముసాఫిర్ కేఫ్‌తో వస్తున్న విక్రాంత్ మస్సే..

’12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ విక్రాంత్ మస్సే. ఆయన నటించిన సరికొత్త రొమాంటిక్ వెబ్‌సిరీస్ ‘ముసాఫిర్ కేఫ్’. రుచిర్ అరుణ్ రూపొందించిన ఈ సిరీస్‌లో వేదిక పింటో, మహిమా మక్వానా, అదిల్ హుస్సేన్ నటించారు. జూలై 24న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం వివిధ ఓటీటీల్లో విడుదలయ్యే కంటెంట్ పూర్తి లిస్ట్..

నెట్‌ఫ్లిక్స్:

ఎలైట్ ఫోర్స్ (వెబ్‌సిరీస్) – జూలై 22

ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (డాక్యుమెంటరీ) – జూలై 22

రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (సిరీస్) – జూలై 23

ద డెట్ కలెక్టర్ – జూలై 23

ద ట్రూతర్స్ – జూలై 24

ముసాఫిర్ కేఫ్ – జూలై 24

72 అవర్స్ – జూలై 24

లాస్ క్రెయంటస్ – జూలై 24

కాన్ సిటీ – జూలై 24

డిస్నీ+ హాట్‌స్టార్:

స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ యూనివర్స్ – జూలై 24

బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్ – జూలై 25

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ఆదర్శ్ బాల్ విద్యాలయ – జూలై 24

సోని లివ్:

పల్లిచట్టంబి – జూలై 24

సన్ నెక్స్ట్:

సీక్రెట్ ఆఫ్ కళింగ – జూలై 24

జీ5 (ZEE5):

అగ్ ఆయ్ అహో ఆయ్ – జూలై 24

ప్రేమ్ షాట్స్ – జూలై 24

లయన్స్ గేట్ ప్లే:

ప్రొటెక్టర్ – జూలై 24

యాపిల్ టీవీ ప్లస్:

ద డింక్ – జూలై 24



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 12:13 pm Digital Edition : Prabhanews
This Week OTT Releases: 1,2 కాదు ఏకంగా 18 సినిమాలు.. ఈ వారం ఓటీటీలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ | తెలుగు సినిమా వార్తలు

నెట్‌ఫ్లిక్స్‌లో అర్జున్ దాస్ ‘కాన్ సిటీ’..పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG), కార్తీ 'ఖైదీ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అర్జున్ దాస్. తనదైన బేస్ వాయిస్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ అండర్ వరల్డ్ చిత్రం ‘కాన్ సిటీ’. హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నా బెన్ కథానాయిక. యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.సోనీ లివ్‌లో టొవినో థామస్ ‘పల్లిచట్టంబి’..మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పాన్ ఇండియా స్టార్ హీరో టొవినో థామస్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. సుమారు మూడు నెలల తర్వాత జూలై 24 నుంచి సోని లివ్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.ముసాఫిర్ కేఫ్‌తో వస్తున్న విక్రాంత్ మస్సే..'12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ విక్రాంత్ మస్సే. ఆయన నటించిన సరికొత్త రొమాంటిక్ వెబ్‌సిరీస్ ‘ముసాఫిర్ కేఫ్’. రుచిర్ అరుణ్ రూపొందించిన ఈ సిరీస్‌లో వేదిక పింటో, మహిమా మక్వానా, అదిల్ హుస్సేన్ నటించారు. జూలై 24న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వారం వివిధ ఓటీటీల్లో విడుదలయ్యే కంటెంట్ పూర్తి లిస్ట్..నెట్‌ఫ్లిక్స్:ఎలైట్ ఫోర్స్ (వెబ్‌సిరీస్) – జూలై 22ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (డాక్యుమెంటరీ) – జూలై 22రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (సిరీస్) – జూలై 23ద డెట్ కలెక్టర్ – జూలై 23ద ట్రూతర్స్ – జూలై 24ముసాఫిర్ కేఫ్ – జూలై 2472 అవర్స్ – జూలై 24లాస్ క్రెయంటస్ – జూలై 24కాన్ సిటీ – జూలై 24డిస్నీ+ హాట్‌స్టార్:స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ యూనివర్స్ – జూలై 24బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్ – జూలై 25అమెజాన్ ప్రైమ్ వీడియో:ఆదర్శ్ బాల్ విద్యాలయ – జూలై 24సోని లివ్:పల్లిచట్టంబి – జూలై 24సన్ నెక్స్ట్:సీక్రెట్ ఆఫ్ కళింగ – జూలై 24జీ5 (ZEE5):అగ్ ఆయ్ అహో ఆయ్ – జూలై 24ప్రేమ్ షాట్స్ – జూలై 24లయన్స్ గేట్ ప్లే:ప్రొటెక్టర్ – జూలై 24యాపిల్ టీవీ ప్లస్:ద డింక్ – జూలై 24

Source link