ప్రభన్యూస్

Fridge Tips: ఫ్రిజ్‌ను గోడకు ఎంత దూరంలో పెట్టాలో తెలుసా?.. లేదంటే కరెంట్ బిల్లు మోత మోగుతుంది బ్రో!

ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే దాని చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండటం తప్పనిసరి. ఈ ఖాళీ స్థలం వల్ల ఫ్రిజ్‌లో నుంచి వచ్చే వేడి బయటకు వెళ్లి మెషిన్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. సరైన వెంటిలేషన్ లేకపోతే ఫ్రిజ్ పనితీరు తగ్గడమే కాకుండా కరెంట్ వినియోగం కూడా పెరుగుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:58 am Digital Edition : Prabhanews