ప్రభన్యూస్

Sitara Ghattamaneni: 14 ఏళ్లలోకి అడుగుపెట్టిన సితార.. మహేష్ బాబు, నమ్రత ఎమోషనల్ పోస్ట్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మహేష్ బాబు తన గారాల పట్టి సితారకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు ఎంత పెద్దదానివైనా నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార.

News18
News18

మహేష్ బాబు తన గారాల పట్టి సితారకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ‘నువ్వు ఎంత పెద్దదానివైనా నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఇయర్ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ సితాను ప్రేమతో ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

నమ్రత కూడా సితార బర్త్‌డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘మా జీవితాలకు ఎంతో ప్రేమను, ఆనందాన్ని నింపిన నా అందామైన పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఎదుగుదల చూడటమే మా జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం. లవ్ యూ సో మచ్..’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇక సితార నేటితో 14వ పడిలోకి అడుగు పెడుతుంది.

పేరుకు స్టార్ హీరో కూతురే అయినా.. సితార మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు మాములు క్రేజ్ లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌‌గా మారి సత్తా చాటింది. చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ క్రాంట్రాక్టు చేసి సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ ప్రమోషన్స్ చేపట్టింది సితార ఘట్టమనేని. ఈ యాడ్ చేసినందుకు గాను ఆమె కోటి రూపాయలు తీసుకుందని టాక్.

ఓ స్టార్ హీరో కూతురుగా యాడ్స్ రంగంలో అడుగుపెట్టిన మొదటి కిడ్‌గా కూడా సితార సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నగల యాడ్‌లో ట్రెడిషినల్ డ్రెస్ వేర్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. అంతేకాదు సితార చేసిన ఈ యాడ్.. ఆ మధ్య అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్ స్వ్కేర్ పై మెరవడంతో ఒక్కసారిగా హైలైట్ అయింది ఈ స్టార్ కిడ్.

నిజానికి ఈ యాడ్‌తో వచ్చిన రెమ్మ్యూనరేషన్ ఓ చారిటీకి ఇచ్చానని సితార ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మాటతో సితారపై తెలుగు జనాల్లో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఇంతలా ఆలోచించిందంటే ఎంత గొప్ప మనసు అంటూ అప్పట్లో తెగ వైరల్ చేశారు. ప్రస్తుతం సితార చదువుకుంటుంది. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని బాబు ఫ్యాన్స్ బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చదువుపైనే పెట్టేసింది. అంతేకాదు మహేష్ బాబు, నమ్రతలు సితార కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 July 2026, 5:53 pm Digital Edition : Prabhanews
Sitara Ghattamaneni: 14 ఏళ్లలోకి అడుగుపెట్టిన సితార.. మహేష్ బాబు, నమ్రత ఎమోషనల్ పోస్ట్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 5:12 PM ISTమహేష్ బాబు తన గారాల పట్టి సితారకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు ఎంత పెద్దదానివైనా నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార.News18మహేష్ బాబు తన గారాల పట్టి సితారకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. 'నువ్వు ఎంత పెద్దదానివైనా నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఇయర్ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ సితాను ప్రేమతో ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Forever my little star... no matter how much you grow. ❤️❤️❤️
Happy 14 Sitara!!! ❤️❤️❤️ Have the most amazing year ahead….
Love you always ❤️❤️❤️ pic.twitter.com/FnEldmotTV
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2026నమ్రత కూడా సితార బర్త్‌డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'మా జీవితాలకు ఎంతో ప్రేమను, ఆనందాన్ని నింపిన నా అందామైన పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఎదుగుదల చూడటమే మా జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం. లవ్ యూ సో మచ్..' అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇక సితార నేటితో 14వ పడిలోకి అడుగు పెడుతుంది.పేరుకు స్టార్ హీరో కూతురే అయినా.. సితార మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకు మాములు క్రేజ్ లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌‌గా మారి సత్తా చాటింది. చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ క్రాంట్రాక్టు చేసి సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ ప్రమోషన్స్ చేపట్టింది సితార ఘట్టమనేని. ఈ యాడ్ చేసినందుకు గాను ఆమె కోటి రూపాయలు తీసుకుందని టాక్.ఓ స్టార్ హీరో కూతురుగా యాడ్స్ రంగంలో అడుగుపెట్టిన మొదటి కిడ్‌గా కూడా సితార సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నగల యాడ్‌లో ట్రెడిషినల్ డ్రెస్ వేర్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. అంతేకాదు సితార చేసిన ఈ యాడ్.. ఆ మధ్య అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్ స్వ్కేర్ పై మెరవడంతో ఒక్కసారిగా హైలైట్ అయింది ఈ స్టార్ కిడ్.నిజానికి ఈ యాడ్‌తో వచ్చిన రెమ్మ్యూనరేషన్ ఓ చారిటీకి ఇచ్చానని సితార ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మాటతో సితారపై తెలుగు జనాల్లో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఇంతలా ఆలోచించిందంటే ఎంత గొప్ప మనసు అంటూ అప్పట్లో తెగ వైరల్ చేశారు. ప్రస్తుతం సితార చదువుకుంటుంది. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని బాబు ఫ్యాన్స్ బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చదువుపైనే పెట్టేసింది. అంతేకాదు మహేష్ బాబు, నమ్రతలు సితార కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link