Parliament Monsoon Session 2026: ఎప్పుడైతే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందో.. అప్పటి నుంచే బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయానికి.. వ్యూహం అమలయ్యేలా చేస్తోంది. దీంతో ఈ ఎత్తుగడను ఊహించని ఇండీ కూటమి ఇప్పుడు షాకులో ఉంది.
Source link
Parliament Monsoon Session 2026: పార్లమెంట్‌లో బీజేపీ భారీ వ్యూహం.. ఇండీ కూటమికి ఊహించని షాక్!
