ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసింది. సినిమాల పరంగా, నటన పరంగా ఆమెపై ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ.. కొన్ని మాటల వల్ల ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా కూడా చాలా సినిమాలకు పని చేసింది. ఇక పలు టీవీ షోస్ కూడా చేసింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ వరకు చాలా టీవీ షోస్, వెబ్ సిరీస్‌లు చేసింది.

