ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా, టీవీ చానళ్లు, వెబ్ సైట్లు ఒకటేంటి అన్నీ చోట్ల ఏపీ డిప్యూటీ సీఎం ముచ్చటగా మూడో పెళ్లిని కూడా రద్దు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉన్న ఓ నాయకుడు, ఓ పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా అంటూ విమర్శలు, సెటైర్లతో పాటు అనేక ప్రశ్నలు వేస్తున్నారు.

