మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీఠలెక్కబోతున్నాడు. రీసెంట్గా తన ప్రేయసి కిరణ్మయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీళ్ళ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మరీ ముఖ్యంగా మెగా, అల్లు ఫ్యామిలీలు వీళ్ల ఎంగేజ్మెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.
Source link
సాయి ధరమ్ తేజ్‌కు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే జడుసుకుంటారు.. ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత, ప్రణితల కంటే తక్కువేం కాదు…!
