క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే భారత్‌లో ఒక్క ఐమాక్స్ 70ఎంఎం థియేటర్ కూడా లేకపోవడంతో భారతీయ అభిమానులు నోలన్ ఉద్దేశించిన అసలైన సినీ అనుభూతిని కోల్పోతున్నారు.
Source link
The Odyssey: డిజిటల్ స్క్రీన్లకు, IMAX 70mmకు తేడా ఇదే.. ‘ది ఒడిస్సీ’ విజువల్ వండర్‌ను మిస్ అవుతున్న ఇండియన్ ఫ్యాన్స్!
