సౌండ్ విషయంలోనూ ఈ టీవీలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రెండు స్పీకర్లు ఉండగా, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. డాల్బీ ఆడియో, DTS X, DTS వర్చువల్ X టెక్నాలజీలకు సపోర్ట్ ఉంది. దీంతో సినిమాలు, టీవీ షోలు చూసేటప్పుడు మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. స్టాండర్డ్, మూవీ, న్యూస్, గేమ్, కస్టమ్ వంటి సౌండ్ మోడ్లు కూడా ఉన్నాయి. (Image Credit: Flipkart)

