ప్రభన్యూస్

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. ఉద్యోగుల కొత్త జీతాలు, బకాయిలు ఎప్పటి నుంచి వస్తాయంటే? |

8వ వేతన సంఘం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ముందుగా అందులోని సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస మూల వేతనం, పే మ్యాట్రిక్స్, అలవెన్సులు, పింఛన్లు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఖజానాపై పడే భారం, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఏ సిఫార్సులను ఆమోదించాలి, వేటిలో మార్పులు చేయాలి, వేటిని పక్కన పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా అలవెన్సులు, పింఛన్లు వంటి కొన్ని అంశాలపై మరింత లోతైన పరిశీలన అవసరమైతే ప్రత్యేక కమిటీలు లేదా సంబంధిత శాఖల ద్వారా సమీక్ష చేయించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, సవరించిన అలవెన్సులు, పింఛన్లు, అమలు తేదీ వంటి వివరాలను ప్రకటిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)8వ వేతన సంఘం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ముందుగా అందులోని సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస మూల వేతనం, పే మ్యాట్రిక్స్, అలవెన్సులు, పింఛన్లు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఖజానాపై పడే భారం, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఏ సిఫార్సులను ఆమోదించాలి, వేటిలో మార్పులు చేయాలి, వేటిని పక్కన పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా అలవెన్సులు, పింఛన్లు వంటి కొన్ని అంశాలపై మరింత లోతైన పరిశీలన అవసరమైతే ప్రత్యేక కమిటీలు లేదా సంబంధిత శాఖల ద్వారా సమీక్ష చేయించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, సవరించిన అలవెన్సులు, పింఛన్లు, అమలు తేదీ వంటి వివరాలను ప్రకటిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)

8వ వేతన సంఘం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ముందుగా అందులోని సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస మూల వేతనం, పే మ్యాట్రిక్స్, అలవెన్సులు, పింఛన్లు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఖజానాపై పడే భారం, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఏ సిఫార్సులను ఆమోదించాలి, వేటిలో మార్పులు చేయాలి, వేటిని పక్కన పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా అలవెన్సులు, పింఛన్లు వంటి కొన్ని అంశాలపై మరింత లోతైన పరిశీలన అవసరమైతే ప్రత్యేక కమిటీలు లేదా సంబంధిత శాఖల ద్వారా సమీక్ష చేయించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త వేతన నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, సవరించిన అలవెన్సులు, పింఛన్లు, అమలు తేదీ వంటి వివరాలను ప్రకటిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 2:28 pm Digital Edition : Prabhanews