ప్రభన్యూస్

Gold Price: బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అమెరికా బాండ్లకు లింకేంటి?

బంగారం ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల పసిడి ధర రూ.1.75 లక్షలు దాటగా.. ప్రస్తుతం రూ.1.43 లక్షల స్థాయికి పడిపోయింది. దీంతో బంగారం కొనాలనుకునేవారిలో ధరలు ఇంకా తగ్గుతాయా అనే సందేహం మొదలైంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 9:01 pm Digital Edition : Prabhanews