చలికాలం మొదలైంది.. ఇక ఏసీలు, కూలర్ల అవసరం తగ్గుతుంది. కానీ ఇంట్లో రోజంతా పనిచేసే ఫ్రిజ్ విషయంలో మాత్రం చాలామంది ఓ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. మరి చలికాలంలో ఫ్రిజ్‌ను ఏ నంబర్లో ఉంచాలి? డిజిటల్ ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిజ్ స్విచ్ ఆపేయవచ్చా? ఈ విషయాలు తెలుసుకుంటే ఆహారాన్ని తాజాగా ఉంచుకోవడంతో పాటు విద్యుత్ ఆదా చేసే అవకాశం కూడా ఉంటుంది.
Source link
Refrigerator Tips: చలికాలంలో ఫ్రిజ్‌ను ఏ నంబర్లో పెట్టాలి?.. తెలియకుంటే ఆహారం పాడవడంతో పాటు కరెంట్ బిల్లు కూడా ఎక్కువే!
