Strait of Hormuz: కరోనా వైరస్ వచ్చినప్పుడు.. దాన్ని కంట్రోల్ చెయ్యగలిగాం. కానీ.. ఇరాన్, అమెరికా సంక్షోభం మాత్రం ముగియట్లేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల మళ్లీ ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఇది ఇండియాకి పెద్ద సమస్యే.
Source link
Strait of Hormuz: భారతీయులకు భారీ షాక్.. మళ్లీ హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్
