ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారాంతంలో భారీ నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్ 24, శనివారం దేశవ్యాప్తంగా జరిగే నిరసనలను నియంత్రించేందుకు 70 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు ఫ్రాన్స్ హోంమంత్రి లారెంట్ నునెజ్ ప్రకటించారు.
Source link
