‘లెనిన్’ సినిమా క్లైమాక్స్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ‘కృష్ణబాబు’, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలతో పోలికలు ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
Source link
Lenin: ఓరినీ.. లెనిన్ సినిమా ఆ బ్లాక్ బాస్టర్ మూవీ నుంచి కాపీ కొట్టేసిందా.. సేమ్ టూ సేమ్ దింపేశావుగా డైరెక్టరూ..
