‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో సమంత భర్త రాజ్ నిడిమోరు సంచలన ప్రకటన చేశారు. మరో రెండేళ్లలో ‘మా ఇంటి బంగారం 2’తో మరింత వినోదాన్ని అందిస్తామని ప్రకటించగా, దర్శకురాలు నందిని రెడ్డి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Source link
Samantha: సమంత ఫ్యాన్స్‌కు పండగే.. ‘మా ఇంటి బంగారం 2’ ఫిక్స్.. స్టేజ్‌పైనే డైరెక్టర్ సీక్రెట్ రివీల్
