లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్ లో రూపొందిన చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. సుందర్.సి తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో అమ్మవారి గెటప్ లో కనిపించిన నయనతార, తన నటనతో ఆకట్టుకొని సినిమాపై హైప్ తీసుకొచ్చింది.
Source link
Mahasakthi Trailer: అమ్మవారి రోల్‌లో నయనతార.. మహాశక్తి ట్రైలర్ అదిరిపోయిందబ్బా!
