టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గోల్డెన్ ఫేజ్‌లో ఉన్న ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది.
Source link
Teja Sajja: హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా పెళ్లి.. అమ్మాయి ఎవరు? బాబోయ్, ఆమె బ్యాగ్రౌండ్ మామూలుగా లేదే..!
