ప్రభన్యూస్

Tollywood Villain: 500లకు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తున్నాడా?.. ఆయన కొడుకు కూడా తెలుగులో క్రేజీ హీరోనే! |


Charan Raj, Charan Raj Movies, Charan Raj Latest News, Charan Raj Telugu Movies, Charan Raj Son, Charan Raj Son Movies, Charan Raj News, Tollywood News, టాలీవుడ్ న్యూస్, చరణ్ రాజ్, చరణ్ రాజ్ సినిమాలు, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు,

టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్‌లో చరణ్ రాజ్ ఒకరు. అసలు చరణ్ రాజ్ స్క్రీన్‌పై కనిపించాడంటే చాలు.. భయంతో పాటు కోపం కట్టలు తెంచుకొస్తుంది. అంతలా తన విలనిజంతో ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. పుట్టి, పెరిగింది మొత్తం మైసూర్‌లోనే అయినా.. నటుడిగా క్రేజ్ తెచ్చుకుంది మాత్రం తెలుగు సినిమాతోనే. 1982లో కన్నడలో వచ్చిన ‘పరాజిత’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్ రాజ్. ఆ తర్వాత ఆశ, తాయియ నుడి, హోస తీర్పు.. ఇలా రెండు, మూడేళ్ల వరకు కూడా కన్నడలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 7:40 pm Digital Edition : Prabhanews
Tollywood Villain: 500లకు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తున్నాడా?.. ఆయన కొడుకు కూడా తెలుగులో క్రేజీ హీరోనే! |

టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్‌లో చరణ్ రాజ్ ఒకరు. అసలు చరణ్ రాజ్ స్క్రీన్‌పై కనిపించాడంటే చాలు.. భయంతో పాటు కోపం కట్టలు తెంచుకొస్తుంది. అంతలా తన విలనిజంతో ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. పుట్టి, పెరిగింది మొత్తం మైసూర్‌లోనే అయినా.. నటుడిగా క్రేజ్ తెచ్చుకుంది మాత్రం తెలుగు సినిమాతోనే. 1982లో కన్నడలో వచ్చిన 'పరాజిత' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్ రాజ్. ఆ తర్వాత ఆశ, తాయియ నుడి, హోస తీర్పు.. ఇలా రెండు, మూడేళ్ల వరకు కూడా కన్నడలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు.

Source link