Rahul Ravindran Emotional Speech : రణబాలి ఈవెంట్లో రాహుల్ రవీంద్రన్ స్పీచ్!



మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘రణబలి’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది! విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై ఆయన కురిపించిన ప్రేమ మరియు ‘రణబలి’ చిత్రం గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు, విజయ్-రష్మిక కెమిస్ట్రీ, ఈవెంట్ హైలైట్స్ ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 7:46 am Digital Edition : Prabhanews
Rahul Ravindran Emotional Speech : రణబాలి ఈవెంట్లో రాహుల్ రవీంద్రన్ స్పీచ్!

మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'రణబలి' గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది! విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై ఆయన కురిపించిన ప్రేమ మరియు 'రణబలి' చిత్రం గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు, విజయ్-రష్మిక కెమిస్ట్రీ, ఈవెంట్ హైలైట్స్ ఈ వీడియోలో చూడండి.

Source link