ముంబైలో కియా టెన్నిస్ ప్రిమియర్ లీగ్ (TPL) సీజన్ 8 ప్లేయర్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెన్నిస్ దిగ్గజాలు సానియా మీర్జా, లియాండర్ పేస్లతో పాటు సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి బింద్రే, అమృతా ఫడ్నవీస్ హాజరై సందడి చేశారు. క్రీడలు, వినోద రంగాల కలయికతో వేలం ప్రాంగణం కోలాహలంగా మారింది.
Source link
Sania Mirza, Rakul Preet Singh | టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో మెరిసిన తారలు
