Last Updated:
Lovlina Borgohain: ఆమె తండ్రి ఒక టీ కొట్టులో పనిచేస్తూ తన కుమార్తె కలలను సాకారం చేయడానికి అప్పులు చేసేవారు. ఓటమితో నిరాశకు గురైన ఆమె బాక్సింగ్‌ను వదిలేయాలని కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన లవ్లీనాలో బలమైన సంకల్పాన్ని ఎలా రగిలించి, ఆమెను స్వర్ణ పతకం సాధించేలా చేసింది..? ఆమె పట్టుదల , పోరాట పటిమతో కూడిన స్టోరీ ప్రతీ ఒక్కరికి రోల్ మోడల్‌గా మారింది.
