టాలీవుడ్ డైరెక్టర్ల ప్రస్తావనే వస్తే ఇప్పటి తరంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది జక్కన్న గురించే. అసలు ఆయన గురించి, ఆయన మేకింగ్ గురించి మాట్లాడాలంటు మనకున్న వొకాబులరీ సరిపోదు. తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు ఆయన.
Source link
S.S.Rajamouli: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?.. అంత మంచి సినిమాను ఎలా రిజెక్ట్ చేశావ్ అన్న!
