తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన లెజెండరీ నటుల్లో నిర్మలమ్మ ఒకరు. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకుంది నిర్మలమ్మ. ఇప్పటి తరానికి ఈవిడ గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? టాలీవుడ్ తో ఆమె కుటుంబ సభ్యుల అనుబంధం ఉందా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Source link
Nirmalamma: 1000 సినిమాల నిర్మలమ్మ గుర్తుందిగా, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ఇప్పుడెక్కడున్నారో తెలుసా?
