ప్రభన్యూస్

Gold Offer: అమెజాన్‌లో గోల్డ్ కొనేవారికి భారీ ఆఫర్… 10 గ్రాముల బంగారంపై రూ.10 వేల పైనే ఆదా! |

Amazon gold offer today, 24K gold price per gram, Amazon gold cashback offer, gold buying online India, Bangalore Refinery gold pendant price, gold price comparison jewellery shop, అమెజాన్ బంగారం ఆఫర్, ఈరోజు బంగారం ధరలు, బంగారం కొనుగోలుపై క్యాష్‌బ్యాక్, ఆన్‌లైన్‌లో బంగారం కొనడం ఎలా, 24 క్యారెట్ల బంగారం ధర, బంగారం కొనేటప్పుడు డబ్బు ఆదా చేసే చిట్కాలుAmazon gold offer today, 24K gold price per gram, Amazon gold cashback offer, gold buying online India, Bangalore Refinery gold pendant price, gold price comparison jewellery shop, అమెజాన్ బంగారం ఆఫర్, ఈరోజు బంగారం ధరలు, బంగారం కొనుగోలుపై క్యాష్‌బ్యాక్, ఆన్‌లైన్‌లో బంగారం కొనడం ఎలా, 24 క్యారెట్ల బంగారం ధర, బంగారం కొనేటప్పుడు డబ్బు ఆదా చేసే చిట్కాలు

ఇప్పుడు ఇదే బరువున్న బంగారాన్ని జ్యువెలరీ షాపులో కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో చూద్దాం. ఈ పోలిక కోసం గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,082గా తీసుకుందాం. ఈ ధర ప్రకారం 2 గ్రాముల బంగారం విలువ రూ.30,164 అవుతుంది. మేకింగ్ ఛార్జీలు 3 శాతంగా తీసుకుంటే రూ.904.92 అవుతాయి. బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు కలిపితే రూ.31,068.92 అవుతుంది. సాధారణంగా వినియోగదారుడికి బంగారు ఆభరణాన్ని విక్రయించినప్పుడు మొత్తం లావాదేవీ విలువపై 3 శాతం జీఎస్‌టీ లెక్కిస్తారు. ఈ లెక్క ప్రకారం జీఎస్‌టీ రూ.932.07 అవుతుంది. అప్పుడు బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ కలిపి మొత్తం రూ.32,000.99 అవుతుంది. అంటే 2 గ్రాముల బంగారానికి గ్రాముకు సుమారు రూ.16,000.50 ఖర్చవుతుంది. అయితే ఇక్కడ మేకింగ్ ఛార్జీలను 3 శాతంగా తీసుకున్నది పోలిక కోసం మాత్రమే. నిజమైన జ్యువెలరీ షాపులో మేకింగ్ ఛార్జీలు, ఇతర నిబంధనలు వేరుగా ఉండొచ్చు. అమెజాన్‌లో రూ.1,000 పూర్తి క్యాష్‌బ్యాక్ అందిన తర్వాత 2 గ్రాముల పెండెంట్ నికర ధర రూ.29,834 అవుతుంది. పైన లెక్కించిన జ్యువెలరీ షాపు ధర రూ.32,000.99తో పోలిస్తే రూ.2,166.99 తక్కువగా ఉంటుంది. అంటే ఈ అంచనా ప్రకారం 2 గ్రాముల కొనుగోలుపై సుమారు రూ.2,167 ఆదా చేసే అవకాశం ఉంది. గ్రాముకు లెక్కిస్తే దాదాపు రూ.1,083.50 తక్కువ ఖర్చవుతుంది. అయితే ఈ పోలికలో రెండు చోట్లా బంగారం స్వచ్ఛత, బరువు ఒకేలా ఉన్నాయని, అమెజాన్ ఆఫర్‌లో పూర్తి క్యాష్‌బ్యాక్ అందుతుందని భావించాం. మేకింగ్ ఛార్జీలు, ఆఫర్ నిబంధనలు మారితే ఆదా మొత్తం కూడా మారుతుంది. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 10:02 am Digital Edition : Prabhanews