ముందస్తు పరీక్షలతో రక్షణ… మూత్రంలో వచ్చే మార్పులను ఎట్టిపరిస్థితుల్లోనూ చిన్న సమస్యలుగా భావించకూడదు. నురగ రావడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి సీబీపీ (CBP), సీరమ్ క్రియాటినిన్, యూరిన్ కంప్లీట్ ఎగ్జామినేషన్ (CUE), అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు.

