పిల్లలను తిట్టడం, ఇతరులతో పోల్చడం కాకుండా ప్రేమగా అర్థం చేసుకోవడం ద్వారా వారిలో ధైర్యాన్ని పెంచవచ్చు. మరి పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన ఐదు చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
Source link
Parenting Advice: పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే.. తల్లిదండ్రులు పాటించాల్సిన 5 చిట్కాలు ఇవే!
