గంటకు రూ.50 వేలు.. రోజుకు దాదాపు రూ.12 లక్షలు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ అనుప్ బాగ్చీ వేతన ప్యాకేజీ తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే ఆయనకు ఏకంగా రూ.43 కోట్ల వరకు జీతభత్యాలు అందనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
గంటకు రూ.50 వేలు, రోజుకు రూ.12 లక్షలు… ఆ బ్యాంక్ ఎండీ జీతం చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!
