Gold Import Tax: బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. బ్యాంకులు, ప్రభుత్వం గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీల ద్వారా దిగుమతి చేసుకునే ఈ విలువైన లోహాలపై 2026 ఏప్రిల్ 1 నుంచి 3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) వర్తిస్తుందని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Source link
Gold: బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను!
