స్మోకింగ్, అధిక బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబంలో చిన్న వయసులోనే గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు గుండెపోటు రిస్క్‌ను పెంచవచ్చని కార్డియాలజిస్ట్ తెలిపారు.
Source link
Heart Attack: 18, 20 ఏళ్లకే గుండె పోటు.. యువతలో హార్ట్ ఎటాక్‌కు ఈ కారణాలే కారణమా?
