రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెటస్ట్ మూవీ రణబాలిపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి.
Source link
Ranabaali: 104 ఏళ్ల టాలీవుడ్ సినిమా చరిత్ర తిరగరాసిన 'రణబాలి'.. వామ్మో రాజమౌళి రికార్డునే లేపేశాడు మామ!
