బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముంబై ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. తనదైన ప్రత్యేక శైలిలో సింపుల్ అండ్ స్టైలిష్ ఎయిర్పోర్ట్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. టెర్మినల్ బయట కనిపించిన హుమా అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. #HumaQureshi #bollywood #tollywood
Source link
