తినే ప్రతి మెతుకుపై మన పేరు రాసుండాలని అంటుంటారు. అదే విధంగా ఇండస్ట్రీలో హీరోల చేసే సినిమాలపై వాళ్ల పేర్లు ఉండాలని అంటుంటారు. ముందుగా మేకర్స్ ఒక హీరోను అనుకుని కథ రాసుకుని వెళ్తే.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు.
Source link
Prabhas: ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిన్న హీరో.. 14 అవార్డులు గెలిచిన సినిమాను ఎలా వదిలేశావ్ అన్న!
