Last Updated:
ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన సిల్క్ స్మిత కాల్షీట్ల కోసం అప్పటి స్టార్ హీరోలు, బడా నిర్మాతలు సైతం క్యూలో నించునేవారు. ఆమెతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సీనియర్ నటి, డ్యాన్సర్ అనురాధ.. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం గురించిన రహస్యాలు బయటపెట్టారు.
