కేరళలో ప్రసిద్ధి చెందిన పల్లట్టు బ్రహ్మదత్తన్ అనే గజరాజు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆలయ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ప్రశాంతమైన ఏనుగుకు వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
Source link
ప్రపంచ జంతు దినోత్సవం రోజే తీవ్ర విషాదం.. పిడుగు పడి ప్రాణాలు కోల్పోయిన కేరళ ఫేమస్ స్టార్ ఎలిఫెంట్!
