సైలెంట్‌గా రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. హోంబలే బ్యానర్ సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్‌తో పాటు యూఎస్‌లో రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజైంది. నీమ్ కరోలి బాబ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కాబోతుంది.
Source link
Hanuman Ansh Movie: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్…!
